Renigunta Fire
-
#Speed News
Fire Accident: రేణిగుంట ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. చిన్నారులు సహా ముగ్గురు మృతి
తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలతో పాటు డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు.
Date : 25-09-2022 - 10:11 IST