Rega Kantharao
-
#Telangana
Chinna jeeyar Controversy : చినజీయర్ దిష్టిబొమ్మలు తగలబెట్టమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!
ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి వివాదంలో ఇరుక్కున్నారు. వన దేవతలు సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, ఆయనపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంతారావు చినజీయర్ స్వామిపై మండిపడ్డారు. సమ్మక్క, సారలమ్మలను కోట్లాది మంది ప్రజలు కొలుస్తారని, ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్ స్వామి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే కాంతారావు డిమాండ్ చేశారు. చినజీయర్లా మోసాలకు పాల్పడడం తమ జాతికి తెలియదని […]
Published Date - 02:19 PM, Thu - 17 March 22