Red Wine Health Benefits
-
#Health
Benefits of Red Wine: కొవ్వును కరిగించే రెడ్ వైన్.. ఇది తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయం తెలిసి కూడా మద్యపానం చేయడం ఎవరు ఆపలేదు. అలాగే మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి వైద్యులు తాగకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ రోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఈ రెడ్ వైన్ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ప్రతి రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్ తాగితే హెల్దీ బెనిఫిట్స్‌తో పాటు బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయట. […]
Published Date - 07:30 AM, Sun - 14 August 22