Red Dress
-
#Cinema
Niharika konidela: రెడ్ డ్రెస్ లో హాట్ పోజులతో రచ్చ రచ్చ చేస్తున్న నిహారిక.. ఫోటోస్ వైరల్?
తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న నిహారిక తన అల్లరి చేష్టలతో చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరించింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరి హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు గుడ్ […]
Date : 20-02-2024 - 10:00 IST