Red Bull
-
#Sports
IPL 2023 Final: రెడ్ బుల్ తాగి బ్యాటింగ్ చేసిన: డెవాన్ కాన్వే
ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టైటిల్ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే ఖరీదైన పరుగులు చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు.
Published Date - 07:24 PM, Wed - 14 June 23