Recurring Deposits
-
#Speed News
Recurring Deposit: రికరింగ్ డిపాజిట్ అంటే ఏమిటి..? బ్యాంకు, పోస్టాఫీసు RDలలో ఏది బెస్ట్..?
చిన్న పొదుపుకు మద్దతు ఇవ్వడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు ఒక ప్రసిద్ధ పథకం రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit)ని అమలు చేస్తాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పోస్ట్ ఆఫీస్ ఆర్‌డిపై వడ్డీ రేటును 6.7 శాతానికి పెంచింది.
Date : 07-11-2023 - 11:19 IST