Recognitions
-
#Special
Nirmala Sitharaman Biography: నిర్మలా సీతారామన్ రాజకీయ ప్రస్థానం
నిర్మలా సీతారామన్ తమిళనాడులోని మధురైలో 1959 ఆగస్టు 18న జన్మించారు. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో అర్థశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్లోబల్ ఎకనామిక్ ఇష్యూస్ పై ఎంతో ఆసక్తి ఉన్న నిర్మలా సీతారామన్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు
Published Date - 10:58 AM, Sun - 18 August 24