Recharge Plan
-
#Technology
Jio Offer : జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఈ రీచార్జ్ ప్లాన్‌తో ఏకంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం
Jio Offer : జియో తన వినియోగదారుల కోసం ఎల్లప్పుడూ కొత్త, ఆకర్షణీయమైన ప్లాన్‌లను ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించే ప్లాన్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
Published Date - 06:50 PM, Mon - 11 August 25 -
#Business
BSNL Affordable Plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్.. రూ. 1198తో రీఛార్జ్ చేస్తే ఏడాదంతా నెట్, కాలింగ్ ఫ్రీ!
మీరు కూడా ప్రతి నెల రీఛార్జ్ చేయించుకోవడం వల్ల వచ్చే టెన్షన్‌తో విసిగిపోయి, చవకైన, లాభదాయకమైన ప్లాన్ కోసం వెతుకుతున్నారా? అయితే బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Published Date - 02:00 PM, Thu - 17 April 25 -
#Business
Jio Recharge Plan: జియో యూజర్లకు శుభవార్త.. తక్కువ ధరకే రీఛార్జ్!
దేశంలోని అత్యంత ప్రసిద్ధ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో గురించి మాట్లాడితే.. ఇది తన కస్టమర్లకు చౌకగా, మెరుగైన నెట్‌వర్క్ ప్లాన్‌లను అందిస్తుందని పేర్కొంటుంది.
Published Date - 12:21 PM, Thu - 10 April 25 -
#Technology
Bsnl Plans: కొత్త ఏడాది సందర్బంగా తక్కువ ధరకే రెండు అద్భుతమైన ప్లాన్ లు తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్!
తాజాగా బీఎస్ఎన్ ఎల్ సంస్థ కొత్త ఏడాది సందర్బంగా రెండు సరికొత్త రీఛార్జ్ ప్లాన్ లను తీసుకువచ్చింది. మరి ఆ ప్లాన్ లు ఏవి? ధర ఎంత అన్న విషయానికి వస్తే..
Published Date - 10:00 AM, Sun - 5 January 25 -
#Business
Reliance Jio Offers: దీపావళికి జియో బహుమతి.. కేవలం 101 రూపాయలకే అపరిమిత 5G డేటా!
ఈ రూ.101 ప్లాన్ ద్వారా టెలికాం మార్కెట్‌లోని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలకు జియో గట్టి ఛాలెంజ్ ఇచ్చింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని పొందుతారు.
Published Date - 12:13 PM, Wed - 23 October 24 -
#Technology
BSNL: మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ని తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్.. 150 రోజులు వ్యాలిడిటీ!
మరో అద్భుతమైన రీఛార్జి ప్లాన్ ని తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.
Published Date - 12:26 PM, Tue - 1 October 24 -
#Technology
BSNL: ఇది కదా రీఛార్జ్ ప్లాన్ అంటే.. తక్కువ ధరకే 52 రోజుల వ్యాలిడిటి?
మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ని తీసుకువచ్చిన బిఎస్ఎన్ఎల్ సంస్థ.
Published Date - 11:00 AM, Thu - 26 September 24 -
#Technology
BSNL: అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూ.94 కే అన్ని రోజుల వ్యాలీడిటి!
మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ని తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్ సంస్థ.
Published Date - 10:00 AM, Tue - 24 September 24 -
#Business
Mobile Recharge: మొబైల్ వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన టెలికాం కంపెనీలు..!
లోక్‌సభ ఎన్నికల తర్వాత కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వనున్నాయి.
Published Date - 05:13 PM, Wed - 15 May 24 -
#Technology
Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ రీఛార్జ్.. 90 రోజులు వ్యాలిడిటీ..!
దేశంలోని రెండవ అత్యంత ప్రసిద్ధ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ (Airtel Recharge Plan) తన వినియోగదారులకు ప్రతిరోజూ మెరుగైన నెట్‌వర్క్, ఇంటర్నెట్ సౌకర్యాలను అందజేస్తుందని పేర్కొంది.
Published Date - 10:30 AM, Wed - 27 December 23