Rebel Star Prabhas
-
#Cinema
Kannappa : కన్నప్ప టీజర్-2 విడుదల.. ప్రభాస్ లుక్ ఎలా ఉందంటే..!
Kannappa : మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "కన్నప్ప" త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సినిమాప్రేమీలను ఎంతో ఆసక్తిగా ఆకట్టుకుంటుంది. సినిమా కోసం సుప్రసిద్ధ స్టార్‌లు, అద్భుతమైన విజువల్స్, సంగీతం, మరియు ఒక ప్రబలమైన మల్టీ స్టారర్ ఎలిమెంట్ ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వబోతుంది.
Published Date - 12:24 PM, Sat - 1 March 25 -
#Cinema
Imanvi Esmail : టాక్ ఆఫ్ ది టౌన్‌గా ప్రభాస్ కొత్త హీరోయిన్
తాత్కాలికంగా ఫౌజీ అనే టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఇమాన్వి ఎస్మాయిల్ అనే కొత్త కథానాయికను సినీ ప్రపంచానికి పరిచయం కానుంది.
Published Date - 04:58 PM, Sun - 18 August 24 -
#Cinema
Kalki 2898 AD : బాక్సాఫీస్‌లో భూకంపం.. ఎందుకంటే..?
భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా 'కల్కి 2898 AD'. విడుదలైన రోజునుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. దీంతో.. 'కల్కి 2898 AD' అన్ని అన్ని భాషాల్లో దూసుకుపోతోంది , పనిదినాలలో కూడా కలెక్షన్లు చాలా స్థిరంగా ఉన్నాయి.
Published Date - 06:02 PM, Sat - 6 July 24