Rebal Mlas
-
#India
Shiva Sena Rebels : గౌహతి చేరుకున్న 40 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందం గౌహతి చేరుకున్నారు. భారీ భద్రత మధ్య నగర శివార్లలోని ఓ విలాసవంతమైన హోటల్‌కు తీసుకెళ్లారు. విమానాశ్రయంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎంపీలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహైన్ షిండేలు రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో ఏక్‌నాథ్ షిండే మాట్లాడేందుకు మొదట నిరాకరించారు. తర్వాత తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. […]
Date : 22-06-2022 - 9:05 IST