Realme C21Y
-
#Speed News
Camera Phone: హైక్వాలిటీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా..?రియల్ మీ బెస్ట్ ఆప్షన్…!
రియల్ మీ తన యూజర్లకు భారీ డిస్కౌంట్స్ తో స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. మంచి క్వాలిటీ కెమెరాలు, అత్యధిక సమార్ధ్యం కలిగిన బ్యాటరీతో ఈ కొత్త ఫోన్లు ప్రతిరోజూ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ అందించింది. కంపెనీ తన యూజర్ల కోసం అనేక రకాల ఆఫర్స్ ను ఇస్తోంది. మొబైల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ గురించి చర్చించినట్లయితే రియల్ మి c21-yని రూ.900 తగ్గింపుతో […]
Published Date - 06:30 AM, Mon - 31 January 22