Re-polling
-
#Andhra Pradesh
Pulivendula : జడ్పీటీసీ ఎన్నికలు.. రీపోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం: వైఎస్ అవినాష్‌రెడ్డి
అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.
Date : 13-08-2025 - 12:37 IST -
#World
Pakistan: పాకిస్థాన్ లో రీ పోలింగ్
పాకిస్థాన్‌లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. ఫలితాల్లో ఇప్పటి వరకు ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మరోవైపు పలు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని పాకిస్థాన్ ఎన్నికల సంఘం మరోసారి ప్రకటించింది.
Date : 11-02-2024 - 1:20 IST