RCB's Sensational Victory
-
#Sports
IPL 2026 : ఫస్ట్ మ్యాచ్ లో RCB చేతిలో SRH చిత్తు
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బ్యాటర్లు ఆరంభం నుంచే
Date : 28-03-2026 - 11:15 IST