RBI’s Golden Milestone
-
#India
Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!
Gold Reserves : భారతదేశపు బంగారం నిల్వలు చారిత్రాత్మక స్థాయిని తాకాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా డేటా ప్రకారం, దేశ బంగారం నిల్వల విలువ తొలిసారిగా $100 బిలియన్ మైలురాయిని అధిగమించి, ప్రస్తుతం $102 బిలియన్లకు చేరుకుంది
Published Date - 05:33 PM, Sat - 18 October 25