RBI Saving Bonds Interest Rate
-
#Business
ఆర్బీఐ గుడ్ న్యూస్.. బ్యాంక్ డిపాజిట్లకు మించి వడ్డీ
RBI Saving : ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించేశాయి. దీంతో ఇవి క్రమంగా ఆకర్షణ కోల్పోతున్నాయి. పోస్టాఫీస్ పథకాల్లోనూ వడ్డీ రేట్లు అంత ఆకర్షణీయంగా ఏం లేవు. అయితే ఇదే సమయంలో ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లు ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. ఇక్కడ వడ్డీ రేటు ఏకంగా 8 శాతానికిపైగానే ఉండటం విశేషం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో […]
Date : 01-01-2026 - 10:39 IST