RBI Latest News
-
#Business
Rs 2000 Notes: రూ. 2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన!
రూ. 6691 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. డిసెంబర్ 31, 2024 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 2000 నోట్లలో 98.12% బ్యాంకుకు తిరిగి వచ్చాయి.
Published Date - 10:20 AM, Thu - 2 January 25