RBI Interest Rates
-
#Business
RBI Interest Rates : మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ
తాజా నిర్ణయం మేరకు, రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ 6 శాతం నుంచి 5.50 శాతానికి చతికిలపెట్టింది. గతంలో ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలలో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించిన కేంద్ర బ్యాంక్, ఈసారి పెద్ద ఎత్తున తగ్గింపు చేసి మార్కెట్ల అంచనాలకు తగిన ప్రతిస్పందనను అందించింది.
Date : 06-06-2025 - 10:38 IST