Rayalaseema Garjana
-
#Andhra Pradesh
3 Capitals:చంద్రబాబు సభకు పోటీగా జగన్ `రాయలసీమ గర్జన`!
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు(chandrababu naidu) సభలు విజయవంతమైన చోట వైసీపీ సభలను పెడుతోంది.
Date : 05-12-2022 - 3:49 IST -
#Andhra Pradesh
Rayalaseema Roars in Tirupati: విశాఖ గర్జనకు మిన్నగా సీమగర్జన
విశాఖ గర్జన విజయవంతం అయిందని భావిస్తోన్న వైసీపీ రాయలసీమ గర్జనకు దిగింది. తిరుపతి కేంద్రంగా భారీ గర్జన ఏర్పాట్లు చేసింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్మాత్మిక నగరం తిరుపతి ఆత్మగౌరవ నినాదానికి వేదిక అయింది. వికేంద్రీకరణ ఉద్యమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వం వహించనున్నారు.
Date : 29-10-2022 - 2:24 IST -
#Andhra Pradesh
New Perspective on Amaravati: అమరావతి పై వైసీపీ `శంకుస్థాపన` లాజిక్
పచ్చి అబద్దాలను చెప్పడానికి ఏ మాత్రం వైసీపీ వెనుకాడడంలేదు. అమరావతి రాజధానిగా ఉండాలని ఏనాడూ జగన్మోహన్ రెడ్డి చెప్పలేదని ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రికార్డ్ అయ్యాయి.
Date : 29-10-2022 - 1:42 IST -
#Andhra Pradesh
AP 3 Capitals in Supreme Court: 3 పై 1న “సుప్రీం” డైలమా
నవంబర్ ఒకటో తేదీకి ఏపీకి విడదీయరాని సంబంధం ఉంది. ఆ రోజును మరిపించే ప్రయత్నం చంద్రబాబు చేస్తే జగన్మోహన్రెడ్డి మాత్రం నవంబర్ ఒకటో తేదీని ఆర్బాటంగా చేస్తున్నారు
Date : 25-10-2022 - 4:07 IST -
#Andhra Pradesh
Mission 175: తిరుపతి లో రాయలసీమ గర్జన, మిషన్ – 175 స్కెచ్
వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్మోహనరెడ్డి మాస్టర్ స్కెచ్ వేశారు.
Date : 25-10-2022 - 6:15 IST