Raviteja Birthday
-
#Cinema
Ravi Teja Birthday Special : ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ లుక్ రిలీజ్
మాస్ రాజా రవితేజ (Raviteja) పుట్టిన రోజు (Birtday) ఈరోజు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదలై అభిమానులను అలరించింది. షాక్ , మిరపకాయ్ చిత్రాల తర్వాత రవితేజ (Raviteja) – హరీష్ శంకర్ (Harish Shankar) కలయికలో హ్యాట్రిక్ మూవీ గా ‘మిస్టర్ బచ్చన్’ తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ […]
Published Date - 12:45 PM, Fri - 26 January 24