Ravindrabarathi
-
#Speed News
CM Revanth Reddy: కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎప్పుడంటే?
పంచాయతీ రాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా లేవనే కారణంతో కారుణ్య నియామకాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తమకు వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని ఆయా కుటుంబాలు ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిన గత ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది.
Published Date - 10:41 PM, Wed - 19 March 25