Ravindra Jadeja Father
-
#Sports
Ravindra Jadeja : కోడలిపై జడేజా తండ్రి సంచలన ఆరోపణలు…రచ్చకెక్కిన క్రికెటర్ కుటుంబ విభేదాలు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇంట్లో విబేధాలు రచ్చకెక్కాయి. కోడలి విషయంలో తండ్రి కోడుకుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జడ్డూ తండ్రి అనిరుద్ద్‌సిన్హ్ జడేజా (Anirudhsinh Jadeja) తన కోడలు రివాబాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రివాబా కారణంగా తమ కుటుంబంలో చీలికలు వచ్చాయని ఆరోపించాడు. పెళ్లైన మూడు నెలల నుంచే రివాబా తమ కుటుంబంలో అగాధాలు సృష్టించిందని అన్నాడు. రివాబా కారణంగానే తాను ఒంటరిగా […]
Date : 09-02-2024 - 7:21 IST