Ravi Gupta
-
#Telangana
Telangana : పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన.. డీజీపీ పదవీ విరమణతో కీలక మార్పులకు రంగం సిద్ధం
ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసు విభాగంలో ఉన్నతాధికారుల భవితవ్యంపై స్పష్టత లేని పరిస్థితి నెలకొనగా, శాఖ అంతటా ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివధర్ రెడ్డి రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులు కావడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
Published Date - 10:23 AM, Tue - 2 September 25 -
#Speed News
Medaram: వనదేవతలను దర్శించుకున్న డీజేపీ రవిగుప్తా, పోలీస్ అధికారులు
తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్త, అడిషనల్ డీజీపీ ఇంటిలిజెన్స్ బి శివధర్ రెడ్డి లు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారళమ్మ జాతర సందర్శించి వనదేవతలకు సోమవారం నాడు మొక్కులు చెల్లించారు. అనంతరం నోడల్ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. జాతర సందర్భంగా డిజిపి రవి గుప్తా మాట్లాడుతూ…. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని రెండు కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రాబోవు నాలుగు రోజులు […]
Published Date - 11:03 PM, Mon - 19 February 24 -
#Telangana
DGP: రోడ్డు భద్రత మాసాన్ని అప్రమత్తతతో నిర్వహించాలి: డీజీపీ రవి గుప్తా
DGP: రోడ్డు భద్రత మాసాన్ని అత్యంత అప్రమత్తతతో నిర్వహించాలని రాష్ట్ర డిజిపి రవి గుప్తా అన్ని జిల్లాల ఎస్పీలను, కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు రోడ్డు భద్రత, రైల్వేలు విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్పీలతో, కమిషనర్లతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ , రోడ్డు భద్రత & రైల్వేల విభాగపు అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ , హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, […]
Published Date - 10:55 PM, Tue - 23 January 24