Ration Rice Scam Case
-
#Andhra Pradesh
Ration Rice Scam Case : పోలీసుల విచారణకు హాజరైన పేర్ని జయసుధ
అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు గుర్తించారు. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 1.68 కోట్లు జరిమానా చెల్లించారు.
Published Date - 04:19 PM, Wed - 1 January 25