Ratha Saptami 2026
-
#Devotional
మాఘ మాసంలో వచ్చే రథసప్తమి రోజు మీరు ఇలా చేశారంటే.. మీ పిల్లలు బాగుంటారు !
Ratha Saptami 2026 రథసప్తమి పండుగ రోజు సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే సంప్రదాయం ఉంది. ప్రతియేటా రథసప్తమి పండుగ మాఘ మాసం శుక్లపక్ష సప్తమి తిథి రోజున వస్తుంది. ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి ఏడు గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని.. ఈరోజున సూర్యభగవానుడిని ఆరాధిస్తే ఎంతో శుభప్రదమని చెబుతారు. అంతేకాకుండా కొన్ని నియమాలను పాటించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు. మాఘ శుద్ధ సప్తమి […]
Date : 23-01-2026 - 12:29 IST