Rashmika Mandanna Photos
-
#Cinema
Rashmika Mandanna : ధైర్యస్తులనే అదృష్టం వరిస్తుంది.. రష్మిక విజయ సూత్రం వైరల్!!
“ధైర్యే సాహసే లక్ష్మి” అన్నారు పెద్దలు. భారీ సినిమా ఛాన్స్ లు సాధిస్తూ, బడా హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన కూడా ఇదే డైలాగ్ చెబుతున్నారు. “ధైర్యస్తులనే అదృష్టం వరిస్తుంది” అని పేర్కొంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తన జిమ్ వర్క్ అవుట్ తర్వాత దిగిన ఒక సెల్ఫీని కూడా ఈ పోస్ట్ తో పాటు ఆమె షేర్ చేశారు. నలుపు […]
Date : 20-05-2022 - 5:29 IST -
9