Rashmika Mandanna Birthday Special
-
#Cinema
Rashmika Mandanna Birthday Special : రష్మిక మందన్న పుట్టినరోజు నేడు, ఆమె కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ ఇవే.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna Birthday) కన్నడ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగు సినిమాలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయం, అద్భుతమైన నటనతో కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషలలో బ్యాక్-టు-బ్యాక్ సూపర్ హిట్‌లను అందించింది. తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది. కన్నడలో పుట్టి పెరిగిన రష్మిక కిరిక్ పార్టీతో అరంగేట్రం చేసింది. అంజనీ పుత్ర, చమక్ […]
Published Date - 11:07 AM, Wed - 5 April 23