Rashmika Flight
-
#Cinema
Rashmika : ఫ్లైట్ ప్రమాదం నుండి బయటపడ్డ రష్మిక..
రీసెంట్ గా ఫోర్బ్స్ జాబితా (Forbes List)లో స్థానం సంపాదించుకున్న రష్మిక (Rashmika )..ఈరోజు పెనుప్రమాదం నుండి బయటపడింది. ఈమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం (Technical issues in flight) తలెత్తడం తో టేకాఫ్ అయినా కాసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) కావడం తో ఆమె ఊపిరిపీల్చుకుంది. ఈ విషయాన్నీ స్వయంగా తన సోషల్ మీడియా పేజీలో రాసుకొచ్చింది. సినీ స్టార్స్ ఎక్కువగా షూటింగ్ ల కోసం ఫ్లైట్ జర్నీ లు చేస్తుంటారు..దేశంలోని ప్రధాన […]
Date : 17-02-2024 - 11:29 IST