Rasgulla
-
#Speed News
Rasgulla: రసగుల్లా వల్ల రద్దైన రైళ్లు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే!
రసగుల్ల ఈ స్వీట్ ఐటమ్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ రసగుల్ల ఏకంగా 12 రైలును రద్దు చేయించింది. అంతే కాకుండా వందకు పైగా రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. రసగుల్లా ఏంటి రైళ్లను దారి మళ్ళించడం ఏంటి అని అనుకుంటున్నారా.. అసలు విషయం లోకి వెళ్దాం. లఖిసరాయ్‌లోని బరాహియా రైల్వే స్టేషన్‌లో పది రైళ్లను ఆపాలని డిమాండ్ […]
Date : 05-06-2022 - 1:30 IST