Rapido Expands Zero Commission Model
-
#India
Rapido : రోడ్డునపడ్డ ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్..
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తీసుకొచ్చిన ఫ్రీ బస్సు (Free Bus) కారణంగా రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల (Auto Drivers)కు ర్యాపిడో (Rapido ) గుడ్ న్యూస్ తెలిపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్ (Rapido Expands Zero Commission Model ) తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే డ్రైవర్లు లాగిన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ రుసుము రోజుకు […]
Date : 14-02-2024 - 12:27 IST