Rangamartanda Movie
-
#Cinema
Anasuya: కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. కారణం ఇదే..?
బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya) భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం 'రంగమార్తాండ' ప్రెస్ మీట్‌లో ఆమె కంటతడి పెట్టారు. సినిమా ఫైనల్ కాపీ చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపారు.
Date : 22-03-2023 - 2:25 IST