Ranbir Kapoor Ramayana
-
#Cinema
Ranbir Kapoor : రణ్‌బీర్ రామాయణం షూటింగ్ స్టార్ట్ అయ్యిందా.. నెట్టింట వీడియోలు వైరల్..
రణ్‌బీర్ కపూర్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రామాయణం షూటింగ్ ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్ గా స్టార్ట్ అయ్యిపోయింది. నెట్టింట ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Published Date - 06:07 PM, Fri - 5 April 24