Ramu
-
#Viral
Ramu : ‘రాము’ పనితనాన్ని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా
ఇంటర్నెట్‌లో ఏదైనా విభిన్నమైన సంఘటనలు ఇతర మోటివేషనల్ వీడియోలను పంచుకునే ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మరో వీడియోను తన (ఎక్స్) అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ‘ఒకవేళ రాము మాట్లాడగలిగితే లైఫ్ పాజిటివ్ ఎలా ఉండాలనే దానిపై మంచి సలహా ఇస్తారు’ అని ఆయన రాసుకొచ్చారు. ఇంతకీ ఆయన దేని గురించి రాసాడని అనుకుంటున్నారా..ఆయన తెలిపింది రాము అనే ఎద్దు గురించి. ‘ ఎవరి అవసరం లేకుండానే స్వతహాగా పనిచేసే ‘రాము’ అనే ఎద్దుకు […]
Published Date - 05:11 PM, Tue - 30 January 24