Ramgopalpet
-
#Speed News
Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. డెక్కన్ నైట్‌వేర్ స్టోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో గోదాంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేలరేగాయి.
Date : 19-01-2023 - 2:51 IST