Rajiv Gandhi Assassination Convicts
-
#India
Rajiv Gandhi Assassination Convicts : జైలు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు..!!
భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితులు రిలీజ్ అయ్యారు. నళిని, ఆమె భర్త మురుగన్ సహా మిగిలిన దోషులు తమిళనాడు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వీరిని అధికారులు విడుదల చేశారు. పెరోలో పై ఉన్న నళిని శిక్ష అనుభవించిన వెల్లూరులోని ప్రత్యేక మహిళ జైలుకు వెళ్లి ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తన భర్త మురుగన్ […]
Date : 12-11-2022 - 9:01 IST