Rajasthan Royals (RR)
-
#Speed News
IPL 2026 : ఐపీఎల్ 2026 హీరో.. నూనుగు మీసాల కుర్రాడి రికార్డులు ఇవే
15 ఏళ్ల కుర్రాడు.. ఐపీఎల్ 2026 సూపర్ స్టార్‌గా నిలిచాడు. అతనే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. తనదైన శైలిలో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరుకోలేకపోయినా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ ఓడిపోవడంతో ఈ జట్టు ఇంటిబాట పట్టింది. అయితే ఆ మ్యాచ్‌లోనే వైభవ్ కేవలం 47 బంతుల్లో 96 […]
Date : 01-06-2026 - 8:58 IST -
#Sports
SRH: ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా ప్రఫుల్ హింగే అరుదైన రికార్డు సృష్టించాడు.
Praful Hinge సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) యువ పేసర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తను వేసిన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఆ ఓవర్‌లోని రెండో బంతికి వైభవ్ సూర్యవంశీని, నాలుగో బంతికి ధ్రువ్ జురెల్‌ను, ఆఖరి బంతికి ప్రిటోరియస్‌ను ఔట్ చేసి హింగే అద్భుతం చేశాడు. అలాగే, తన రెండో ఓవర్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను […]
Date : 14-04-2026 - 9:52 IST -
#Sports
Rajasthan Royals: డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.
నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ సమయంలో డగౌట్‌లో ఫోన్ వాడిన ఘటనలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌పై బీసీసీఐ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్‌యూ) ఆయనకు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డగౌట్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పక్కన కూర్చున్న భిందర్, తన ఫోన్‌ను ఉపయోగిస్తున్న దృశ్యాలు […]
Date : 13-04-2026 - 12:15 IST -
#Sports
Hardik Pandya : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య..అసలు ఏంజరిగిందంటే !!
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై పరాజయం పాలైనప్పటికీ, ప్రత్యర్థి జట్టులోని 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని హార్దిక్ అభినందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది
Date : 08-04-2026 - 2:05 IST