Rajasthan Royal
-
#Sports
Yuzvendra Chahal: ఐపీఎల్ లో అరుదైన ఘనత సాధించిన చాహల్.. రెండో స్థానంలో ఆర్ఆర్ బౌలర్..!
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చాహల్ నిలిచాడు.
Published Date - 09:28 AM, Thu - 6 April 23