Rajasthan New Poll Date
-
#India
Rajasthan Polling date changed : పెళ్లిళ్ల ఎఫెక్ట్ తో రాజస్తాన్ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చిన ఈసీ
నవంబర్ 23న రాజస్థాన్ లో భారీ సంఖ్యలో పెండ్లిండ్లు, సామాజిక కార్యక్రమాలు జరగనున్నట్టు, ఈ కారణంగా చాలామంది పోలింగ్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయా పార్టీలు, సంస్థలు తమకు వివరించినట్టు ఈసీ పేర్కొంది
Published Date - 04:36 PM, Thu - 12 October 23