Rajasekhar Gotila Factory Updates
-
#Cinema
గోటీల ఫ్యాక్టరీ పై రూ.3 కోట్ల ఆదాయం.. స్పందించిన హీరో రాజశేఖర్
Rajasekhar Gotila Factory తనకు గోలీల (గోటీలు) ఫ్యాక్టరీ ఉందని, దీని ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారంపై ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ స్పందించారు. “రాజశేఖర్ గోలీల వ్యాపారంతో ఎంత సంపాదిస్తున్నారో తెలుసా. బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశాల్లో గోలీలను విక్రయిస్తూ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు సంపాదిస్తున్నారు” అంటూ చాలాకాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో నటుడు రాజశేఖర్ తనకు గోలీల ఫ్యాక్టరీ ఉందని […]
Date : 14-03-2026 - 3:40 IST -
#Cinema
Rajasekhar Gotila Factory : నిజంగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందా ? ఈ ఫ్యాక్టరీ ని బయటకు తీసిందెవరు ? అసలు ఈ ప్రచారానికి మూలం ఎక్కడ పడింది ?
నిజానికి రాజశేఖర్‌కు అటువంటి ఫ్యాక్టరీ ఏదీ లేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక 'మీమ్ ట్రెండ్' మాత్రమే. ఒక యూట్యూబర్ సరదాగా చేసిన వీడియోకు నెటిజన్లు తమ క్రియేటివిటీని జోడించడంతో, అది కాస్తా ఇప్పుడు ఒక రేంజ్‌లో వైరల్ అయ్యి, సామాన్యులను నిజమేనని నమ్మించే స్థాయికి చేరుకుంది.
Date : 27-01-2026 - 3:30 IST