Rain Affect
-
#Telangana
Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్‌రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.
Date : 27-03-2024 - 5:18 IST