Railway Koduru MLA Arava Sridhar
-
#Andhra Pradesh
Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన శాసన సభ విప్ పదవికి రాజీనామా చేశారు. శనివారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే శ్రీధర్ ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల అరవ శ్రీధర్‌పై రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా పార్టీ […]
Date : 23-05-2026 - 2:34 IST -
#Andhra Pradesh
JanaSena Party : మరో జనసేన నేతపై లైంగిక ఆరోపణ
ఇప్పటికే రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను పెళ్లి పేరుతో మోసం చేశారని హర్షవీణ అనే యువతి ఆధారాలతో సహా బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వివాదానికి తోడు, ఎమ్మెల్యే అనుచరులు సదరు యువతిని
Date : 09-04-2026 - 6:00 IST