Rail Track
-
#Speed News
Train Hits LPG Cylinder On Rail Track: తప్పిన భారీ ప్రమాదం, రైల్ ట్రాక్ పై ఎల్పీజీ సిలిండర్
Train Hits LPG Cylinder On Rail Track: కాళింది ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ ట్రాక్‌పై ఉంచిన ఎల్‌పిజి సిలిండర్‌ను ఢీకొట్టిందని చెబుతున్నారు. ఇంజన్‌ను ఢీ కొట్టిన తర్వాత సిలిండర్ గాల్లో పల్టీలు కొడుతూ దూరంలో పడింది. అయితే సిలిండర్ పేలకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
Published Date - 11:44 AM, Mon - 9 September 24