Rahul Phone Call
-
#Telangana
Rahul Gandhi Phone Call to Ponnala : రాహుల్ ఫోన్ కాల్ ఫై పొన్నాల క్లారిటీ
కాంగ్రెస్ మాజీ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) కు రాహుల్ (Rahul) ఆఫీస్ నుండి ఫోన్ కాల్ వచ్చిందనే వార్త రాజకీయాల్లో చర్చ గా మారింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న పొన్నాల..రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి కేసీఆర్ (KCR) సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. పొన్నాల పార్టీ ని వీడడం ఫై కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. పొన్నాల తొందర పడ్డారని..అసలు ఆయనకు టికెట్ ఇవ్వరని […]
Published Date - 09:09 PM, Thu - 26 October 23