Rahul Gandhi To Lord Rama
-
#India
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ రాముడిలా కనిపిస్తున్నాడు..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని రాముడి (Lord Ram)తో పోల్చారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ (Salman Khurshid). జోడో యాత్రను రామాయణంతో, కాంగ్రెస్‌ను భరతుడితో పోల్చారు. “రాముడు వెళ్లేందుకు వీలుకాని చోట్లకు పాదుకలను భరతుడు తీసుకువెళ్తాడు. అలానే మేం పాదుకలను ఉత్తరప్రదేశ్‍కు తీసుకెళ్లాం. రామ్‍జీ(రాహుల్‌గాంధీ) కూడా వస్తారు” అని ఖుర్షీద్ అన్నారు.
Published Date - 06:55 AM, Tue - 27 December 22