Rahul Dravid Birthday
-
#Sports
Happy Birthday Rahul Dravid: నేడు గ్రేట్‌వాల్ ద్రవిడ్ పుట్టిన రోజు.. ద్రవిడ్ గురించి ఇవి తెలుసా..?
గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పిలవబడే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) బుధవారం తన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియాకు ఆయన 13 ఏళ్లపాటు క్రికెట్ సేవలందించారు.
Published Date - 12:24 PM, Wed - 11 January 23