Raghuramaraju
-
#Andhra Pradesh
Anna Canteen : అన్నక్యాంటీన్‌లో ఫ్రీ భోజనం..ఎక్కడంటే !
Anna Canteen : ఉండి నియోజకవర్గం పరిధిలోని ఆకివీడు గాంధీ విగ్రహం సెంటర్‌లో అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు (RRR) సూచనతో ప్రారంభించారు
Date : 17-03-2025 - 10:18 IST -
#Andhra Pradesh
Sankranthi Politics: సంక్రాంతి ‘పొలిటికల్’ పందెం
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు(త్రిబుల్ ఆర్), ఏపీ ప్రభుత్వం మధ్య టామ్ అండ్ జెర్రీ కథ నడుస్తోంది. సంక్రాంతికి సొంత నియోజకవర్గం నర్సాపురంకు త్రిబుల్ ఆర్ వస్తోన్న క్రమంలో్ సీఐడీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం ఉదయం వెళ్లారు.
Date : 12-01-2022 - 12:41 IST -
#Andhra Pradesh
CBI chargesheet: 947.70 కోట్ల మోసం.. రఘు రామకృష్ణంరాజుపై చార్జిషీట్!
947.70 కోట్ల రుణ మోసానికి పాల్పడినందుకుగానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు, ఆయన కంపెనీ ఇండ్-బారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్‌తో పాటు మరో 15 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జిషీట్ దాఖలు చేసింది.
Date : 01-01-2022 - 1:34 IST