Raghurama Krishnamraju
-
#Andhra Pradesh
Raghurama Krishnamraju : నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు..?
రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన తరపున కొణిదెల నాగబాబు, టీడీపీ తరపున వేటుకూరి వెంకట శివరామరాజు బరిలో నిలిచారు. అయితే […]
Published Date - 09:14 PM, Tue - 27 February 24