Rafel Nadel
-
#Sports
Rafel Nadel : నాదల్ క్రీడాస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా
ఏ ఆటలోనైనా గెలుపు ఓటమలు సహజం.. అయితే నిజమైన క్రీడాస్ఫూర్తితో వ్యవహరించడం కూడా ముఖ్యమే.. పలు సందర్భాల్లో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా ప్రపంచ టెన్నిస్‌లో క్లే కోర్ట్ కింగ్‌గా పేరున్న రఫెల్ నాదల్ తన స్పోర్టింగ్ స్పిరిట్ మరోసారి చాటాకున్నాడు. చాలా సందర్భాల్లో ఆటతో పాటు తన క్రీడాస్ఫూర్తితో అభిమానుల మనసులు గెలుచుకున్న నాదల్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. నాదల్ క్రీడాస్ఫూర్తికి ఈ సారి ఫ్రెంచ్ ఓపెన్ వేదికగా నిలిచింది. […]
Date : 05-06-2022 - 11:00 IST