Radiant Glow
-
#Life Style
carrot benefits for skin: కాంతివంతమైన చర్మం మీ సొంతం కావాలంటే క్యారెట్ తో ఈ ప్యాక్ ట్రై చేయాల్సిందే?
క్యారెట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కంటి చూపుకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఎ, కె, బి6 విటమిన్లు, బయోటిన్, మినరల్స్, బీటా కెరొటిన్ గుణాలెక్కువ. క్యారెట్ తీసుకుంటే డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యారెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం గుండె, మెదడు, మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచివి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. […]
Date : 17-02-2024 - 2:00 IST