Radhe Govinda Song
-
#Cinema
మరోసారి తండ్రి సాంగ్ ను చరణ్ వాడుకోబోతున్నాడా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి మెగాస్టార్ చిరంజీవి సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నాడా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో , మెగా అభిమానుల్లో ఇదే చర్చ నడుస్తుంది. RRR తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్..ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. సంచలన డైరెక్టర్ శంకర్ (Shankar) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన […]
Published Date - 12:52 PM, Tue - 1 August 23