Question Paper Choice
-
#Speed News
Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
తెలంగాణ ఏప్రిల్ 20 నుండి ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. ప్రశ్నా పత్రాల ఛాయిస్‌ను రెట్టింపు చేస్తూ.. ఈ ఏడాది నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్‌ను రెట్టింపు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. గత ఇంటర్ పరీక్షలో కొన్ని సెక్షన్లకు మాత్రమే ఛాయిస్ ఉండేవి. అయితే ఈ ఏడాది మాత్రం అన్ని సెక్షన్లలోనూ ప్రశ్నలకు ఛాయిస్ ఉండేలా ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ […]
Published Date - 10:59 AM, Tue - 22 February 22